Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS: SSC & Inter Admissions 2024-25: All the Details Here

 

APOSS: SSC & Inter Admissions 2024-25: All the Details Here

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యా కోర్సుల ప్రవేశాలు 2024-25 – పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి జులై 31 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు.  

అందిస్తున్న కోర్సులు : పదవ తరగతి & ఇంటర్మీడియట్

అర్హతలు:

పదవ తరగతి:

* 14 సంవత్సరాలు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు అందరూ అర్హులే.

* పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి మరియు బడి మధ్యలో మానివేసి 14 సం॥లు నిండినవారికి పదవ తరగతి చదువుకునే సువర్ణ అవకాశం.

ఇంటర్మీడియట్:

* 15 సంవత్సరాలు నిండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సు చదువుకునే అవకాశం.

* ఇంటర్మీడియట్ మానివేసిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31-07-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 27-08-2024, 15-09-2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ (ఆలస్య రుసుము 200 తో): 16-09-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ (ఆలస్య రుసుము 200 తో): 29-09-2024 

===================

WEB NOTE ON EXTENSION

APPLY HERE

SSC PROSPECTUS

INTER PROSPECTUS

WEBSITE

APOSS GNANADHARA YOUTUBE CHANNEL

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags