Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DAC Recruitment 2024: Apply for 250 Project Staff Posts – Details Here

 

C-DAC Recruitment 2024: Apply for 250 Project Staff Posts – Details Here

సీడ్యాక్ లో 250 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు – జీత భత్యాలు: ఏడాదికి 3 లక్షలు – 23 లక్షలు   

====================

దేశవ్యాప్తంగా నెలకొన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

1.ప్రాజెక్ట్ అసోసియేట్: 43 పోస్టులు

2. ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు

3. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్టన: 20 పోస్టులు

4.ప్రాజెక్ట్ ఆఫీసర్: 03 పోస్టులు

5.ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 05 పోస్టులు

6. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 41 పోస్టులు

7. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్: 16 పోస్టులు

8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 22 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 250 పోస్టులు

విభాగాలు: సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఎంబడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అప్లెడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ పీజీ/ఎంఈ/ ఎంటెక్/ పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

పని ప్రదేశాలు: పుణె, దిల్లీ, బెంగళూరు, లఖ్ నవూ, సిమ్లా ధర్మశాల.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.

====================

NOTIFICATION & APPLICATION LINK

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags