Centre Launches SHe-Box
Portal to Address Sexual Harassment at Workplaces
పని ప్రదేశాలలో
లైంగిక వేధింపుల ఫిర్యాదులు మరియు పరిష్కారాల కొరకు నూతన షీ-బాక్స్ పోర్టల్‌ను
ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
=====================
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవీ షీ- బాక్స్
పోర్టల్ ను ప్రారంభించారు. పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి
ఫిర్యాదులు, వాటి పరిష్కారాలకు షీ- బాక్స్ పోర్టల్
ఉపయోగపడుతోందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా
రూపొందించిన మంత్రిత్వశాఖ వెబ్సైట్ ను ఈ సందర్భంగా ఆమె ప్రారంభించారు.
షీ- బాక్స్
పోర్టల్ ఏమిటి?
షీ- బాక్స్
పోర్టల్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ (ICS), స్థానిక కమిటీలల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు అనుసంధానమై ఉంటుంది. పని ప్రదేశంలో లైంగిక
వేధింపులకు గురైన బాధితులు షీ- బాక్స్ పోర్టల్లో ఫిర్యాదులు చేయవచ్చు. అంతేకాకుండా
ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కార స్టేటస్ ను పరిశీలించుకోవచ్చు. పోర్టలు నియమించే
నోడల్ అధికారి ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కారాన్ని పర్యవేక్షిస్తుంటారు.
=====================
=====================
Union Minister of Women and Child Development launches new She-Box Portal to make Workplaces safer for Women
— PIB WCD (@PIBWCD) August 29, 2024
Read more: https://t.co/Holwnuc7qB @MinistryWCD @PIB_India @DDNewslive @airnewsalerts @Annapurna4BJP @SThakuroffice pic.twitter.com/oKfRzyJmwV
0 Komentar