Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GAIL Recruitment 2024: Apply for 391 Non-Executive Posts – Details Here

 

GAIL Recruitment 2024: Apply for 391 Non-Executive Posts – Details Here

గెయిల్ లో 391 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు నియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.24,500 - 1,38,000.

====================

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. . . దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్లలో కింది విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391 (యూఆర్ - 174, ఈడబ్ల్యూఎస్ - 29, ఓబీసీ- 89, ఎస్సీ - 60 ఎస్టీ- 39)

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ. 35,000-1,38,000. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500-రూ. 90,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.08.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07-09-2024.

====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBISTE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags