Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt Launches Mobile App (NPSS) to Collect Information on Pest Attack in Crops – Details Here

 

Govt Launches Mobile App (NPSS) to Collect Information on Pest Attack in Crops – Details Here

మన పంటల లో ఉండే చీడపీడలను గుర్తించి నివారణ సలహాలు మరియు సూచనలు అందించేలా ప్రభుత్వ మొబైల్ యాప్

=====================

National Pest Surveillance System - NPSS

మన పంటల లో ఉండే చీడపీడలను గుర్తించి నివారణ సలహాలు మరియు సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డీపీపీక్యూఎస్, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం (NPSS) మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  

రైతులు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లోని స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి?  

> తమ పంట పొలాల్లో చీడపీడలను ఫొటోలు తీసి NPSS యాప్ లో అప్లోడ్ చేయాలి.

> వెంటనే ఆ తెగుళ్లను గుర్తించడంతో పాటు సమగ్ర సస్యరక్షణ సూచనలు రైతులకు అందుతాయి.

> పంటలపై ప్రధానంగా 15 రకాల పురుగులు, తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువ. వీటికి క్రిమిసంహారక మందులు సిఫారసు చేసే కంటే ముందు, సమగ్ర సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను యాప్లో వివరిస్తారు.

> కృత్రిమ మేధ (AI), యంత్ర అభ్యాసం (మిషన్ లెర్నింగ్) ఆధారంగా పనిచేసే ఈ యాప్ లో  రైతులు ఐడీ, పాస్వర్డ్ సాయంతో లాగిన్ కావాలి.

=====================

About this app:

This is a mobile application for NPS to be carried out by central and state plat protection agency as well as farmer.

=====================

DOWNLOAD APP (ANDROID)

DOWNLOAD APP (iOS)

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags