Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL Recruitment 2024: Apply for 166 Non-Executive Cadre Posts – Details Here

 

HAL Recruitment 2024: Apply for 166 Non-Executive Cadre Posts – Details Here

హెచ్ఏఎల్ లో 166 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు – జీతభత్యాలు: నెలకు రూ.44,796 నుంచి రూ.46,764.

=====================

బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), ఎల్సీఏ తేజస్ డివిజన్.. 166 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 166

1. డిప్లొమా టెక్నీషియన్ - 43 పోస్టులు

2. టెక్నీషియన్ - 123 పోస్టులు

ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మెటలార్జీ, ఫిట్టర్, షీట్ మెటల్, ఫౌండ్రీమ్యాన్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రోప్లాటర్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.44,796 నుంచి రూ.46,764.

వయోపరిమితి: 31-07-2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-08-2024.

=====================

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags