Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL Recruitment 2024: Apply for 324 ITI Apprentice Posts – Details Here


 HAL Recruitment 2024: Apply for 324 ITI Apprentice Posts – Details Here

హెచ్ఏఎల్ లో 324 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు అర్హత & స్టైపెండ్ వివరాలు ఇవే

====================

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్. . . 2024-25 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ స్ట్రీమ్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు

బ్రాంచులు: ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు ఏడాది కోర్సుకు రూ.7700; రెండేళ్ల కోర్సుకు రూ.8,050.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 08-08-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.

====================

NOTIFICATION

GOOGLE FORM LINK

APPRENTICESHIP WEBSITE

HAL WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags