Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Overseas Bank Recruitment 2024: Apply for 550 Apprentice Posts – Details Here

 

Indian Overseas Bank Recruitment 2024: Apply for 550 Apprentice Posts – Details Here

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.10,000. - రూ.15,000

======================

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అప్రెంటిస్: 550 ఖాళీలు (యూఆర్- 284, ఎస్సీ- 78, ఎస్టీ- 26, ఓబీసీ - 118, ఈడబ్ల్యూఎస్-44)

ఆంధ్రప్రదేశ్ లో 22; తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష మొత్తం వ్యవధి: 90 నిమిషాలు .

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400.

ముఖ్య మైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.08.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 22.09.2024.

======================

NOTFICATION

APPLYHERE

CAREERS

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags