IOCL Recruitment 2024: Apply for 400
Trade, Technician, Accounts Executive & Graduate Apprentice Posts
ఐఓసీఎల్
సదరన్ రీజియన్ లో 400 ట్రేడ్ /
టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు – వివరాలు
ఇవే
=====================
ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్
పరిధిలోని ఆరు రీజియన్లలో కింద పేర్కొన్న విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన
అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థుల ఆగస్టు 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
రీజియన్లు:
తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,
కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
1. ట్రేడ్ అప్రెంటిస్: 95 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 105 ఖాళీలు
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 200 ఖాళీలు
మొత్తం
ఖాళీలు: 400
(యూఆర్ - 192, ఈడబ్ల్యూఎస్ - 37, ఎస్సీ- 56, ఎస్టీ- 12, ఓబీసీ - 103).
విభాగాలు:
ఫిట్టర్,
ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్
మెకానిక్,
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ తదితరాలు.
అర్హత:
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31-07-2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్
వెరిఫికేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 02-08-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 19-08-2024.
=====================
=====================
0 Komentar