Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ITBP Recruitment 2024: Apply for 128 Head Constable & Constable Posts – Details Here

 

ITBP Recruitment 2024: Apply for 128 Head Constable & Constable Posts – Details Here

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ & కానిస్టేబుల్ పోస్టులు - జీత భత్యాలు: రూ.25,500 - రూ.81,100.

=====================

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... వివిధ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 128 ఖాళీలను భర్తీ చేయనుంది.

వివరాలు:

1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ): 09 పోస్టులు

2. కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్పోర్ట్): 115 పోస్టులు

3. కానిస్టేబుల్ (కెన్నెల్యాన్): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 128.

అర్హతలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతితో పాటు పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణత. కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్/ 10వ తరగతి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

పే స్కేల్: నెలకు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100. కాని స్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ.69,100 .

వయోపరిమితి: 10-09-2024 నాటికి హెడ్ కానిస్టేబుల్/ కానిస్టేబుల్ (కెన్నెల్మన్) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్పోర్ట్) పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎన్జీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 12-08-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024.

=====================

NOTIFICATION

REGISTER / SIGN-UP

LOGIN

RECRUITMENT WEBSITE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags