Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2024 (Gachibowli) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2024 (Gachibowli) – Details Here

కేంద్రీయ విద్యాలయం – గచ్చిబౌలిలో వివిధ టీచింగ్ పోస్టులు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

==================

హైదరాబాద్ లోని గచ్చిబౌలి కు చెందిన కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు:

1. పీజీటీ (మాథ్స్, కామర్స్),

2. టీజీటీ (మాథ్స్, ఇంగ్షీషు)

3.పీఅర్టీ – ప్రైమరీ టీచర్

4. స్పెషల్ ఎడ్యుకేటర్

5. ఎడ్యుకేషనల్ కౌన్సెలర్

6. స్పోర్ట్స్ / ఆర్ట్స్ కోచ్

అర్హత: పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులయి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYA Gachibowli, GPRA Campus, Hyderabad-32.

ఇంటర్వ్యూ తేది: 24.08.2024

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8 గంటలకు

==================

NOTIFICATION

APPLICATION PDF

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags