Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PGCIL Recruitment 2024: Apply for 1031 Apprentice Posts – Details Here

 

PGCIL Recruitment 2024: Apply for 1031 Apprentice Posts – Details Here

పీజీసీఐఎల్ లో 1,031 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.13500 - రూ.17500.

==================

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్ ఖాళీలు: 1,031.

> ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/లాఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటిన్షిప్

విభాగాలు/ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.

అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్రెంటిస్ షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.

నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13500; డిప్లొమా ట్రేడ్ రూ.15000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెన్ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్ రూ.17500.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-08-2024

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 08-09-2024.

==================

LOGIN HERE

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

VACANCY DETAILS

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags