Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel Provides Free Data, Unlimited Calling and Validity for Flood-Affected Customers in AP and Telangana – Details Here

 

Airtel Provides Free Data, Unlimited Calling and Validity for Flood-Affected Customers in AP and Telangana – Details Here

ఎయిర్‌టెల్: ఏపీ మరియు తెలంగాణలలో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత డేటా, అపరిమిత కాలింగ్ మరియు వ్యాలిడిటీ – వివరాలు ఇవే

=====================

వరదల దృష్ట్యా తెలుగురాష్ట్రాల్లోని వినియోగదారుల కోసం భారతీ ఎయిర్టెల్ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది. కాల్స్ తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటాను అందించనుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారంపాటు గడువు పొడిగించింది.

ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో మినహాయింపులిచ్చినట్టు ఎయిర్టెల్ తెలిపింది. విపత్తు సమయంలో ఎయిర్టెల్ నెట్వర్క్క ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

AIRTEL APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags