Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon 'Great Indian Festival’ Sale 2024 – Dates and Offer Details Here

 

Amazon 'Great Indian Festival’ Sale 2024 – Dates and Offer Details Here

అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్సేల్ 2024 తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే 

======================

అమెజాన్ పండగ వేళ అతిపెద్ద సేల్ కు సిద్ధమైంది. ప్రతి ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను (Amazon Great Indian Festival) సెప్టెంబర్ 27న నిర్వహించనుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే సేల్ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ మొదలు కానుంది. మరోవైపు ఫ్లిప్కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈసారి సేల్ లో ఎస్బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే యూపీఐతో చేసే రూ.1000 పైన రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. కొనుగోళ్లపై సేల్లో భాగంగా మొబైల్స్పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్ పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్స్ ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

======================

MOBILE APP - ANDROID

MOBILE APP - iPHONE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags