Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon 'Great Indian Festival’ Sale 2024 – Dates and Offer Details Here

 

Amazon 'Great Indian Festival’ Sale 2024 – Dates and Offer Details Here

అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్సేల్ 2024 తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే 

======================

UPDATE 22-09-2024

స్మార్ట్ ఫోన్ ల మీద ఆఫర్ ల వివరాలు ఇవే

1. ఐకూ జెడ్ లైట్ 5జీ (iQ00 Z9 Lite 5G) మొబైల్ ను బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.9,499కే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్- ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 50ఎంపీ ఏఐ కెమెరా, IP64 రేటింగ్ కలిగిఉంటుంది.

2. కర్వ్డ్ స్క్రీన్ విభాగంలో తీసుకొచ్చిన ఐకూ జెడ్ 5జీ (iQ00 z9 56)ను ఈ సేల్లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. డ్యూయల్ స్టెరో స్పీకర్, 1800 నిట్స్ డిస్ప్లే, సోనీ IMX882 కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ రూ.15,999కే లభిస్తోంది.

3. ఐకూ జెడ్ ప్రో 5జీ (iQ00 Z7 Pro 5G) మొబైల్ ను రూ.19,749 కే కొనుగోలు చేయొచ్చు. 3డీ కర్వ్డ్ 120Hz అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్తో దీన్ని తీసుకొచ్చారు.

4. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 3 5G) ను రూ.9,899కే లభిస్తోంది. 50ఎంపీ + 2ఎంపీ ఏఐ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేటు, మీడియాటెక్ డీ6300 ప్రాసెసర్తో దీన్ని తీసుకొచ్చారు.

5. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్తో తీసుకొచ్చిన వన్ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) రూ.26,749కే లభిస్తోంది. 100w సూపరూక్ ఛార్జింగ్, 120Hz ఫ్లూయిడ్ డిస్ప్లేతో ఫీచర్లను కలిగిఉంది.

6. వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ (OnePlus Nord CE 3 5G) ను రూ.16,749కే కొనుగోలు చేయొచ్చు. 12జీబీ ర్యామ్, 5,000mAh బ్యాటరీ, 80w సూపర్ వూక్ ఛార్జింగ్, 50ఎంపీ సోనీ IMX890 వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ను తీసుకొచ్చారు.

7. పోకో ఎక్స్6 5జీ (POCO X6 5G).. అమెజాన్ కిస్టార్టర్ డీల్లో రూ.14,999కే లభిస్తోంది. ఐఓఎస్ పోర్ట్ చేసే 64ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 1.5కె 120Hz అమోలెడ్ డిస్ప్లే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో దీన్ని లాంచ్ చేశారు.

8. 5000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్తో తీసుకొచ్చిన రియల్మీ నార్ట్లో ఎన్63 (realme Narzo N63)ను ఈ డీల్స్ రూ.7,155కే కొనుగోలు చేయొచ్చు.

9. రెడ్మీ 13సీ 5జీ (Redmi 13C 5G)ను రూ.9,199కే కొనుగోలు చేయొచ్చు. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, 90Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో ఈ మొబైల్ను లాంచ్ చేశారు.

10. 12 ఎంపీ అల్ట్రా- వైడ్ కెమెరాతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఎస్ఈ (Samsung Galaxy S21 FE) ఈ సేల్లో రూ.25,749కే లభిస్తోంది.

11. షావోమీ 14 (Xiaomi 14) ను రూ.47,999కే కొనుగోలు చేయొచ్చు. 50ఎంపీ లైకా ట్రిపుల్ లెన్స్, స్నాప్ డ్రాగన్ రిజెన్ 3 ప్లాట్ఫామ్, 1.5కె 120Hz అమోలెడ్ డిస్ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOBILE OFFERS

ALL OFFERS LINK

======================

అమెజాన్ పండగ వేళ అతిపెద్ద సేల్ కు సిద్ధమైంది. ప్రతి ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను (Amazon Great Indian Festival) సెప్టెంబర్ 27న నిర్వహించనుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే సేల్ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ మొదలు కానుంది. మరోవైపు ఫ్లిప్కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈసారి సేల్ లో ఎస్బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే యూపీఐతో చేసే రూ.1000 పైన రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. కొనుగోళ్లపై సేల్లో భాగంగా మొబైల్స్పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్ పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్స్ ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

======================

MOBILE APP - ANDROID

MOBILE APP - iPHONE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags