AP: Check These Details to Help the Flood
Victims
ఏపీ: వరద
బాధితులకు సహాయం చేయడానికి తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే
======================
ఆంధ్ర ప్రదేశ్
లో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం
పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం కోరారు.
స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక
పాయింట్ ఏర్పాటు చేశారు.
ఆహారం
అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీరు అప్పగించారు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్లైన్
చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమచేయవచ్చని అధికారులు
తెలిపారు.
======================
SBI
A/c Name: CMRF
A/c number: 38588079208
Branch: AP Secretariat, Velagapudi.
IFSC Code: SBIN0018884.
======================
Union Bank of India
A/c Name: CM Relief Fund
A/c number: 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC Code: UBIN0830798.
======================
0 Komentar