Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET – Central Teacher Eligibility Test - December 2024: All the Details Here

 

CTET – Central Teacher Eligibility Test - December 2024: All the Details Here

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 01-01-2025

CTET Dec 2024: పరీక్ష ‘కీ’ విడుదల

OMR & KEY CHALLENGES

WEB NOTE ON KEYS

WEBSITE

=====================

UPDATE 12-12-2024

CTET December 2024: అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 14/12/2024

DOWNLOAD ADMIT CARD

WEBSITE

=====================

UPDATE 03-12-2024

CTET December 2024: ప్రీ-అడ్మిట్ కార్డ్ విడుదల (పరీక్ష కేంద్రం సిటీ వివరాలు విడుదల)

CLICK HERE FOR EXAM CITY

WEBSITE

=====================

UPDATE 22-10-2024

CTET Dec-2024: దరఖాస్తు సవరణకి అవకాశం

దరఖాస్తు సవరణకి చివరి తేదీ: 25/10/2024

CORRECTION WINDOW

WEBSITE

=====================

ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్ -2024 సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ - 2024

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17-09-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16-10-2024

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 14-12-2024

=====================

INFORMATION BULLETIN

WEB NOTE 09-10-2024

WEB NOTE 20-09-2024

APPLY HERE

PUBLIC NOTICE

CTET WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags