Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioPhone Prima 2 - New Phone Launched with Qualcomm Chipset and Dual Cameras – Price and Specifications - Details Here

 

JioPhone Prima 2 - New Phone Launched with Qualcomm Chipset and Dual Cameras – Price and Specifications - Details Here

జియో నుంచి ఫ్రంట్ కెమెరా తో నూతన ఫోన్ 'జియోఫోన్ ప్రైమా2’  విడుదల - ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే

=====================

జియో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. తాజాగా జియో ఫోన్ ప్రైమా2 (Prima 2) పేరిట మరో మొబైల్ లాంచ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన ప్రైమా మొబైలు లో కొన్ని మెరుగులు జోడించి ఆవిష్కరించింది.

జియో ఫోన్ ప్రైమా 2 ఫోన్ ను 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్, కీ ప్యాడ్, క్వాల్కమ్ చిప్ సెట్ తో తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంది. సింగిల్ న్యానో సిమ్కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ను మైక్రో ఎల్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ పెంచుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో తీసుకురావడం విశేషం. జియో ప్రైమా 2 ధర రూ.2,799గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ రంగులో లభిస్తుంది. అమెజాన్ వేదికగా వీటిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

యూపీఐ సదుపాయంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి యాప్స్ ను వినియోగించుకోవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. 23 భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2,000mAh బ్యాటరీ అమర్చారు. ఈ మొబైల్ 3.5mm ఆడియో జాక్, 4జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

=====================

CLICK TO BUY IN AMAZON

PRE-PAID RECHARGE LINK

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags