Mazagon Dock Recruitment 2024: Apply for
176 Non-Executive Posts – Details Here
మజగావ్
డాక్-ముంబయిలో 176 పోస్టులు -
జీతభత్యాలు: నెలకు రూ. 13,200-83,180.
=====================
మజగావ్ డాక్
షిప్ బిల్డిండ్ లిమిటెడ్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల
భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
1. స్కిల్డ్-1 (ఐడీ-5): ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్
అటెండెంట్, డ్రైవర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పెయింటర్, పైప్ ఫిట్టర్, రిగ్గర్, స్టోర్ కీపర్, జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, మిలైట్
మెకానిక్,
ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్.
2. సెమీ- స్కిల్డ్-1 (ఐడీ-2): ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ
హ్యాండ్ (సెమీ స్కిల్డ్)
3. స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9): మాస్టర్ ఫస్ట్
క్లాస్
మొత్తం
ఖాళీలు: 176.
అర్హత:
పదోతరగతి,
సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్ఎసీ
పరీక్ష,
డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్
కాంపిటెన్సీ (ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-09-2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్ ట్రేడుకు
గరిష్ఠంగా 48 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు
స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9) - రూ.22000-83180; స్కిల్డ్ గ్రేడ్-1 (ఐడీ-5)-
రూ.17000- 64360; సెమీ-స్కిల్డ్
గ్రేడ్-1
(ఐడీ-2) - రూ.13200-49910.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11-09-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.
ఆన్లైన్
పరీక్ష తేదీ: 31-10-2024.
=====================
=====================
0 Komentar