Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT-AP Recruitment 2024: Apply for 125 Professor, Associate Professor & Assistant Professor Posts – Details Here

 

NIT-AP Recruitment 2024: Apply for 125 Professor, Associate Professor & Assistant Professor Posts – Details Here

నిట్-ఆంధ్రప్రదేశ్ 125 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

=====================

ఏపీ కి చెందిన తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్): 48 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్): 20 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I: 20 పోస్టులు

4. అసోసియేట్ ప్రొఫెసర్: 30 పోస్టులు

5. ప్రొఫెసర్: 07 పోస్టులు

మొత్తం ఖాళీలు: 125 పోస్టులు 

విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్కు 45 ఏళ్లు ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: టీచింగ్ డెమాన్టేషన్ / రిసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-09-2024.

దరఖాస్తులకు చివరి తేదీ: 10-10-2024.

=====================

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags