Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open-2024: Jannik Sinner Wins First US Open – Sinner Won 2 Grand Slams in 2024

 

US Open-2024: Jannik Sinner Wins First US Open – Sinner Won 2 Grand Slams in 2024

యుఎస్ ఓపెన్-2024: మొదటి సారిగా యుఎస్ ఓపెన్ గెలిచిన ఇటలీ టెన్నిస్ ఆటగాడు జనిక్ సినర్ - యుఎస్ ఓపెన్ గెలిచిన మొదటి ఇటలీ ఆటగాడిగా సినర్ రికార్డు

======================

2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జనిక్ సినర్ రికార్డు నమోదు చేశాడు. యుఎస్ ఓపెన్ గెలిచిన మొదటి ఇటలీ ఆటగాడిగా సినర్ రికార్డు సృష్టించాడు. 


 

ఫైనల్ లో మూడు వరుస సెట్ లలో అమెరికా కి చెందిన టేలర్ ఫ్రిట్జ్ పై గెలిచి తొలి యుఎస్ ఓపెన్ విజేత గా సినర్ అవతరించాడు. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన 23 ఏళ్ల ఆటగాడు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచాడు.

2024 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ సినర్ గెలువగా, మిగిలిన రెండు గ్రాండ్ స్లామ్ లు అయిన ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్ స్పెయిన్ కి చెందిన ఆల్కరాజ్ గెలిచాడు.  

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags