Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open-2024: Sabalenka Wins Women’s Singles US Open Title

 

US Open-2024: Sabalenka Wins Women’s Singles US Open Title

యుఎస్ ఓపెన్-2024: మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలెంక – ఆమె కి ఇది మొదటి యుఎస్ ఓపెన్ టైటిల్ – మొత్తం గా మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్

=====================

గత ఏడాది 2023 ఫైనల్ లో ఓడిన అరినా సబలెంక ఈ సారి యుఎస్ ఓపెన్ 2024 లో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన పెగులా పై 7-5, 7-5 తేడాతో ఆమె విజయం సాధించింది. దీంతో తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అయిన సబలెంక గత యూఎస్ ఓపెన్ ఫైనల్ కి చేరినప్పటికీ టైటిల్ ను సాధించలేదు. కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ఈ యూఎస్ ఓపెన్ ను గెలిచిన 26 ఏళ్ల బెలారస్ క్రీడాకారిణి సబలెంక తన గ్రాండ్ స్లామ్  సంఖ్యను మూడుకు చేర్చింది.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags