AP: SSC Public Examinations – 2025 – Exam
Fee Schedule Released – Details Here
ఏపీ: పదవ
తరగతి పరీక్షలు 2025 - పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు
ఇవే
=====================
UPDATE 18-11-2024
ఏపీ: పదవ
తరగతి పరీక్షలు 2025 - సవరించిన పరీక్ష
ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదే:
ఫీజు
చెల్లింపు తేదీలు: 28/10/2024 నుండి 26/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.50)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 27/11/2024 నుండి 02/12/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.200)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 03/12/2024 నుండి 09/12/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.500)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 10/12/2024 నుండి 16/12/2024 వరకు
=====================
UPDATE 04-11-2024
ఏపీ: పదవ తరగతి పరీక్షలు 2025 - సవరించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదే:
ఫీజు
చెల్లింపు తేదీలు: 28/10/2024 నుండి 18/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.50)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 19/11/2024 నుండి 25/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.200)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 26/11/2024 నుండి 03/12/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.500)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 04/12/2024 నుండి 10/12/2024 వరకు
=====================
ఆంధ్ర ప్రదేశ్
లో పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ శుక్రవారం
ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన
తేదీలు:
ఫీజు
చెల్లింపు తేదీలు: 28/10/2024 నుండి 11/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.50)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 12/11/2024 నుండి 18/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.200)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 19/11/2024 నుండి 25/11/2024 వరకు
ఆలస్య రుసుము
(రూ.500)
తో ఫీజు చెల్లింపు తేదీలు: 26/11/2024 నుండి 30/11/2024 వరకు
=====================
=====================
0 Komentar