BEL Recruitment 2024: Apply for Trainee
Engineer-I and Project Engineer-I Posts – Details Here
బెల్ లో ట్రైనీ
ఇంజినీర్-1 & ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టులు
- జీతం: నెలకు రూ.30,000 - రూ.55,000
======================
భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో తాత్కాలిక ప్రాతిపదికన
ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్-1 మరియు ప్రాజెక్ట్
ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులను
కోరుతోంది.
1. ట్రైనీ
ఇంజినీర్-1: 49
2. ప్రాజెక్ట్
ఇంజినీర్-1: 28
మొత్తం ఖాళీ
సంఖ్య: 77
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్
ఇంజినీర్-1 పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం:
నెలకు ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000;
ప్రాజెక్ట్
ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు.
దరఖాస్తు
ఫీజు: ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు రూ.150 +18% జీఎస్టీ; ప్రాజెక్ట్
ఇంజినీర్-1 | పోస్టులకు రూ.400 +18% జీఎస్టీ.
ఎంపిక
ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల
ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు
చివరి తేదీ: 26-10-2024.
దరఖాస్తుకు
చివరి తేదీ: 09-11-2024.
======================
======================
0 Komentar