Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Maharashtra Recruitment 2024: Apply for 600 Apprentices – Details Here

 

Bank of Maharashtra Recruitment 2024: Apply for 600 Apprentices – Details Here

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.9000

====================

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

అప్రెంటిస్: 600 ఖాళీలు (ఎస్సీ - 65; ఎస్టీ- 48; ఓబీసీ- 131; ఈడబ్ల్యూఎస్ - 51; యూఆర్-305)

ఆంధ్రప్రదేశ్ లోని  బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

వయోపరిమితి: 30-06-2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.9000,

ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్ఎస్సీ/ 10+2) / డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.150 + జీఎస్టి, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన  తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 14-10-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2024.

====================

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags