Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL Introduces New Recharge Plan for with Daily 1GB and 60 Days with Less Price

 

BSNL Introduces New Recharge Plan for with Daily 1GB and 60 Days with Less Price

బీఎస్ఎన్ఎల్ రోజుకు 1జీబీ డేటా మరియు 60 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌

====================

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.345 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్లు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు ఉండవు.

ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా చేసుకొని బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది.

====================

WEBSITE

MOBILE APP-ANDROID

MOBILE APP-iOS

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags