Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IRCTC Train Booking New Rules From 1st November - Details Here

 

IRCTC Train Booking New Rules From 1st November - Details Here

నవంబర్ 1 నుండి ఐఆర్సీటీసీ ప్రయాణ టికెట్ బుకింగ్ కి సంబంధించి కొత్త నియమాలు - వివరాలు ఇవే

======================

భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రయాణ టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి 120 రోజుల ముందుగానే బుకింగ్ (Advance Booking) చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకు కుదించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2024 నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ.. అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధన వర్తిస్తుంది. తాజ్ ఎక్స్ప్రెస్ (Taj Express), గోమతి ఎక్స్ప్రెస్ (Gomti Express ) వంటి రైళ్ల బుకింగ్లో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పూ లేదు.

======================

DOWNLOAD APP - ANDROID

DOWNLOAD APP – iOS

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags