Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main 2025: All the Details Here

 

JEE Main 2025: All the Details Here

జేఈఈ మెయిన్-2025 - పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 26-11-2024

JEE Main 2025: దరఖాస్తు సవరణ కి అవకాశం

సవరణ తేదీలు: 26/11/2024 & 27/11/2024

EDIT APPLICATION

PRESS NOTE

WEBSITE

====================

జేఈఈ మెయిన్-2025 తొలి విడత పరీక్షలను జనవరి 22వ తేదీ నుంచి, రెండవ విడతను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్డీఏ) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2025

అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2025 పరీక్షకు హాజరు కావచ్చు.

ముఖ్యమైన తేదీలు:

సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2025:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 28-10-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-11-2024

పరీక్ష తేదీలు: 22/01/2025 నుంచి 31/01/2025 వరకు.

ఫలితాల వెల్లడి: 12/02/2025.

సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2025:

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 31-01-2025 నుంచి 24-02-2025 వరకు.

పరీక్ష తేదీలు: 01/04/2025 నుంచి 08/04/2025 వరకు.

ఫలితాల వెల్లడి: 17/04/2025.

======================

APPLY HERE

INFORMATON BULLETIN

SYLLABUS

PUBLIC NOTICE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags