NABARD Recruitment 2024: Apply for 108 Office
Attendant Posts – Details Here
నాబార్డులో 108 ఆఫీస్ అట్టెన్డెంట్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.35,000
====================
ముంబయిలోని
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం
దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో ఆఫీసు అట్టెన్డెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోగా ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫీస్ అట్టెన్డెంట్
పోస్టులు: 108
అర్హత: పదవ తరగతి
ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-010-2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీ ల వారికి కొన్ని ఏళ్లు
సడలింపు ఉంది.
పే స్కేల్:
నెలకు రూ.35,000
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02-10-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024
====================
APPLY HERE (TURN YOUR
MOBILE)
====================
0 Komentar