Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Admissions: Lateral Entry Admission to Class XI (2025-26) for Vacant Seats

 

NVS Admissions: Lateral Entry Admission to Class XI (2025-26) for Vacant Seats

నవోదయ ప్రవేశాలు 2025-26: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాల వివరాలు ఇవే 

====================

నవోదయ ప్రవేశాలు 2025-26: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాలు:

అర్హత:

> JNV పనిచేస్తున్న మరియు ప్రవేశం కోరుచున్న అదే జిల్లాలో ప్రభుత్వ / ప్రభుత్వంచే గుర్తించబడిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో X తరగతి చదివినవారు.

> అభ్యర్థి పుట్టిన తేది 1 జూన్ 2008 నుండి 31 జులై 2010 (రెండు రోజులతో సహా) మధ్య ఉండాలి. షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగలకు చెందినవారు మరియు అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేది: 30-10-2024

ఎంపిక పరీక్ష తేది: 08-02-2025

====================

APPLY HERE

PROSPECTUS

CLASS XI WEBSITE

MAIN WEBSITE

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags