Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric: New BOSS Offer – Discounts of up to Rs 20,000 & Additional Benefits of up to Rs 25,000 – Details Here

 

Ola Electric: New BOSS Offer – Discounts of up to Rs 20,000 & Additional Benefits of up to Rs 25,000 – Details Here

ఓలా 'బాస్' కొత్త ఆఫర్ -S1 పోర్ట్ ఫోలియోపై 20,000 వరకు డిస్కౌంట్ & 25,000 వరకు అదనపు ప్రయోజనాలు వివరాలు ఇవే

====================

ఓలా ఎలక్ట్రిక్ నూతన 'బాస్' ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులు ఇప్పుడు S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 దాకా తగ్గింపులను పొందవచ్చు మరియు రూ.25,000 దాకా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

1. 'బాస్' క్యాంపెయిన్ లో భాగంగా ప్రయోజనాలు

> బాస్ ధరలు: ఓలా S1 పోర్ట్ ఫోలియో కేవలం రూ.74,999 లకే ప్రారంభం.

> బాస్ డిస్కౌంట్లు: యావత్ ఎస్1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 దాకా తగ్గింపు.

2. రూ.25,000 దాకా బాస్ అదనపు ప్రయోజనాలు

> బాస్ వారంటీ: రూ.7,000 విలువైన ఉచిత 8 ఏళ్ల/80,000 కి.మీ బ్యాటరీ వారంటీ.

> బాస్ ఫైనాన్స్ ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.5,000 దాకా ఫైనాన్స్ ఆఫర్లు .

> బాస్ ప్రయోజనాలు: రూ.6000 విలువైన ఉచిత MoveOS+ అప్ గ్రేడ్; రూ.7,000 దాకా విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్స్.

ఓలా ఎలక్ట్రిక్ విభిన్న అవసరాలు కలిగిఉన్న కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ధరలతో ఆరు ఉత్పాదనలతో విస్తృత S1 పోర్ట్ఫోలియోను అందిస్తుంది. ప్రీమియం ఉత్పాదన S1 Pro మరియు S1 Air రూ.1,34,999 మరియు రూ.1,07,499 వద్ద అందుబాటులో ఉన్నాయి. మాస్ మార్కెట్ S1 X పోర్ట్ఫోలియో (2 kWh, 3 kWh మరియు 4 kWh) రూ.74,999, రూ.87,999, రూ.1,01,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.

====================

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags