Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric's BOSS 72-Hour Rush Sale – Check the Full Details Here

 

Ola Electric's BOSS 72-Hour Rush Sale – Check the Full Details Here

ఓలా ఎలక్ట్రిక్ 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా 'బాస్-72-అవర్ రష్' – ఆఫర్ ల వివరాలు ఇవే

====================

ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా 'బాస్-72-అవర్ రష్'ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12వ తేదీ వరకు, కొనుగోలుదారులు కేవలం రూ.49,999కే ఓలా S1 స్కూటర్ ను  సొంతం చేసుకోవచ్చు. S1 పోర్ట్ఫోలియోపై గరిష్టంగా శే25,000 విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. S1 X 2kWh కేవలం 49,999 (రోజువారీ పరిమిత స్టాక్) వద్ద అందుబాటులో ఉంది. ఫ్లాన్షిప్ S1 ప్రొ పై 25,000 వరకు తగ్గింపు మరియు ఫ్లాట్ గౌ5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

'బాస్ 72-అవర్ రష్':

బాస్ ధరలు: ఓలా S1 x 2kWh కేవలం 49,999తో ప్రారంభమవుతుంది (రోజువారీ పరిమిత స్టాక్).

బాస్ తగ్గింపులు: S1 పోర్ట్ఫోలియోపై గరిష్టంగా 325,000; S1 ప్రోపై అదనపు ఏకమొత్తం గ్ 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్.

25,000 వరకు అదనపు బాస్ ప్రయోజనాలు

బాస్ వారంటీ: కౌ7,000 విలువైన 8 సంవత్సరాలు/80,000 km బ్యాటరీ వారంటీ ఉచితం.

బాస్ ఫైనాన్స్ ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై 35,000 వరకు ఫైనాన్స్ ఆఫర్లు.

• బాస్ ప్రయోజనాలు: 76,000 విలువైన MoveOS+ అప్గ్రేడ్; 37,000 వరకు విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్స్. 

ఓలా ఎలక్ట్రిక్ విభిన్న అవసరాలు కలిగిఉన్న కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ధరలతో ఆరు ఉత్పాదనలతో విస్తృత S1 పోర్ట్ఫోలియోను అందిస్తుంది. ప్రీమియం ఉత్పాదన S1 Pro మరియు S1 Air శౌ1,34,999 మరియు 1,07,499 వద్ద అందుబాటులో ఉన్నాయి. మాస్ మార్కెట్ S1 X పోర్ట్ఫోలియో (2 kWh, 3 kWh మరియు 4 kWh) కౌ74,999, 387,999, 3101,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే #HyperService క్యాంపెయిన్ ను ప్రకటించింది. దీనిలో భాగంగా, కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి తన సర్వీస్ నెట్వర్క్న 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయనుంది. అంతేగాకుండా భారతదేశం అంతటా తన విక్రయాలు, సేవా నెట్వర్కున్ను విస్తరించేందుకు 'నెట్వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్'ను కూడా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ 2025 చివరి నాటికి నెట్వర్క్ ను 10,000కి పెంచాలని యోచిస్తోంది. అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలోని ప్రతి మెకానిక్ను ఈవీలకు సంసిద్ధం చేయడానికి 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్లకు శిక్షణ ఇవ్వనుంది.

====================

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags