Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PGCIL Recruitment 2024: Apply for 802 DT, JOT and AT Posts – Details Here

 

PGCIL Recruitment 2024: Apply for 802 DT, JOT and AT Posts – Details Here

పీజీసీఐఎల్ లో 802 డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.21,500-రూ.1,08,000

======================

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్యాలయాల్లో డిప్లొమా ఇంజినీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

1. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు

2. డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు

3. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఐర్): 79 పోస్టులు

4. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్&ఎ): 35 పోస్టులు

5. అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 22 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 802.

విభాగాలు: ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ హెస్ఆర్/ ఎఫ్ఎ&ఎ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్ ఇంటర్ సీఏ/ ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి: 12.11.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.21,500 - రూ. 74,000. ఇతర పోస్టులకు రూ.24,000-రూ.1,08,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.200. ఇతర పోస్టులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22-10-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-11-2024.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags