Union Bank Recruitment 2024: Apply for 1500
Local Bank Officer Posts – Details Here
యూనియన్
బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు - బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ. 85,920.
=====================
యూనియన్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
లోకల్
బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్-I స్కేల్): 1,500 పోస్టులు (ఎస్సీ- 224; ఎస్టీ- 109; ఓబీసీ- 404; ఈడబ్ల్యూఎస్- 150; యూఆర్- 613)
రాష్ట్రాల
వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక- 300, కేరళ- 100, మహారాష్ట్ర- 50, ఒడిశా- 100, తమిళనాడు- 200, తెలంగాణ- 200, పశ్చిమ్ బెంగాల్- 100.
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్
డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
బేసిక్ పే
స్కేల్: నెలకు రూ.48,480 - రూ. 85,920.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/అప్లికేషన్స్ స్క్రీనింగ్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్ధులకు రూ.175.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24.10.2024.
ఆన్లైన్
దరఖాస్తుల కు చివరి తేదీ: 13.11.2024.
=====================
=====================
0 Komentar