Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

VEMANA PADYLAU – వేమన పద్యాలు

 

VEMANA PADYLAU – వేమన పద్యాలు

====================

వేమన పద్యాలు (మొత్తం 114 పద్యాలు)

====================

1. అంతరంగమందు అపరాధములు జేసి

మంచివాని వలెను మనుజు డుండు

ఇతరు లెరుగకున్న ఈశ్వరు డెరుగడా

విశ్వదాభిరామ వినుర వేమ.

భావం: పైకి మంచివాడుగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి యితరులకు తెలియక పోవచ్చుగాని, దేవుడికి తెలియకుండా ఉంటుందా?

====================

====================

2. అంతరంగమందు అభవు నుద్దేశించి

నిలిపి చూడచూడ నిలుచుగాక

బాహ్యమందు శివుని భావింప నిలుచునా

విశ్వదాభిరామ వినుర వేమ.

భావం: పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది. బాహ్యంలో చూస్తే గురి కుదరదు. ఫలితం శూన్యం.

====================

మొత్తం 114 పద్యాలు. మిగతా 112 పద్యాల కొరకు క్రింద ఇవ్వబడ్డ లింక్ మీద క్లిక్ చేయండి.   

====================

CLICK FOR VEMANA PADYALU

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags