Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Zimbabwe Records Highest T20 Total – Details Here

 

Zimbabwe Records Highest T20 Total – Details Here

టీ20 క్రికెట్ లో జింబాబ్వే జట్టు  ప్రపంచ రికార్డు – 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు – వివరాలు ఇవే

=======================

జింబాబ్వే టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్లు) వీర విహారం చేశాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ (314/3) పేరిట ఉండేది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ సాధించింది. గాంబియాపై సికిందర్ రజాతోపాటు తడివానాశే మారుమణి (62; 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లు), బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో), క్లెవ్ మండాడే (53; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టారు.

=======================

HIGHEST INNINGS TOTALS IN T20IS

FASTEST HUNDREDS IN T20IS

MATCH SCORE CARD

SIKANDAR RAJA SCORE VIDEO

=======================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags