BEL Recruitment 2024: Apply for 229 Engineer
Posts – Details Here
బెల్ లో 229 ఇంజినీర్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
=====================
భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్... ఫిక్స్ టెన్యూర్ బేసిస్ పై ఇంజినీర్ల నియామకానికి
దరఖాస్తులు కోరుతోంది. బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
నియామకాలు ఉంటాయి.
ఫిక్స్డ్
టెన్యూర్ ఇంజినీర్: 229 పోస్టులు
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.
అర్హత: బీఈ/
బీటెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
గరిష్ఠ వయో
పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు
రూ.40,000
- రూ.1,40,000. ఏడాదికి సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.12.5 లక్షలు అందుతుంది.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ. 400, జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు
ఉంటుంది).
జాబ్ లొకేషన్: బెంగళూరు కాంప్లెక్స్, అంబాలా, జోధ్పూర్, బటిండా, ముంబయి, వైజాగ్, దిల్లీ, ఇందౌర్, ఘజియాబాద్.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024.
=====================
=====================
0 Komentar