Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BoB Recruitment 2024: Apply for 592 Relationship Manager and Other Various Posts – Details Here

 

BoB Recruitment 2024: Apply for 592 Relationship Manager and Other Various Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 రిలేషన్ షిప్ మేనేజర్ మరియు ఇతర వివిధ పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

=====================

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం... కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

పోస్టులు: రిలేషన్షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.

విభాగం: ఫైనాన్స్, ఎంఎస్ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్ మెంట్, ఐటీ, సీ అండ్ ఐసీ.

మొత్తం పోస్టుల సంఖ్య: 592 (యూఆర్- 352; ఎస్సీ- 56; ఎస్టీ- 24; ఓబీసీ - 123; ఈడబ్ల్యూఎస్- 37)

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ: 30.10.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2024.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags