Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2024: Apply for 1000 Executive Posts – Details Here

 

IDBI Recruitment 2024: Apply for 1000 Executive Posts – Details Here

ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.

====================

ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

ఎగ్జిక్యూటివ్: 1000 (యూఆర్- 448, ఎస్టీ- 94; ఎస్సీ - 127; ఓబీసీ - 231; ఈడబ్ల్యూఎస్-100)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.

దరఖాస్తు రుసుము: రూ .1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 07-11-2024

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 16-11-2024

====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags