ITBP Recruitment 2024: Apply for 526 SI,
Head Constable & Constable Posts – Details Here
ఐటీబీపీలో 526 ఎస్సె, హెడ్ కానిస్టేబుల్ &, కానిస్టేబుల్ పోస్టులు - పే స్కేల్: రూ.21,700 - రూ.1,12,400
=======================
ఇండో-
టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ)... 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలచేసింది.
వివరాలు:
1. సబ్-ఇన్ స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్)- పురుషులు: 78 పోస్టులు
2.సబ్-ఇన్
స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) - మహిళలు: 14 పోస్టులు
3. హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) - పురుషులు: 325 పోస్టులు
4. హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)- మహిళలు: 58 పోస్టులు
5.కానిస్టేబుల్
(టెలికమ్యూనికేషన్)- పురుషులు: 44 పోస్టులు
6.కానిస్టేబుల్
(టెలికమ్యూనికేషన్)- మహిళలు: 07 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 526.
అర్హత: ఎస్సై
పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/ మ్యాథ్స్/ ఐటీ/ సీఎస్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) లేదా బీసీఏ లేదా
బీఈ,
బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/
ఇన్స్ట్రుమెంటేషన్/ సీఎస్/ ఎలక్ట్రికల్/ ఐటీ); హెడ్
కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)
లేదా ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/
కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్); కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై
ఉండాలి.
వయోపరిమితి:
ఎస్సై పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు; హెడ్ కానిస్టేబుల్
పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
ఏళ్లు పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్
స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: ఎస్సై పోస్టులకు రూ.200. హెచ్సీ, కానిస్టేబుల్ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 15/11/2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 14/12/2024.
=======================
=======================
0 Komentar