Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Koushal-2024: All the Details Here

 

Koushal-2024: All the Details Here

కౌశల్- 2024: రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ – పూర్తి వివరాలు ఇవే

========================

BVM మరియు AP SCIENCE CITY సంయుక్త ఆధ్వర్యంలో కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ

======================

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ఆఖరు తేది: 15 నవంబర్ 2024

ప్రాధమిక స్థాయి ఆన్లైన్ పరీక్ష: 20, 21 & 22 నవంబర్ 2024

జిల్లా స్థాయి పోటీలు: 06 డిసెంబర్ 2024

రాష్ట్ర స్థాయి పోటీలు: 30 డిసెంబర్ 2024

=======================

అర్హులు: 8,9,10 తరగతుల విద్యార్థులు

క్విజ్ టీమ్ సంఖ్య: 3 (కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యారులకు మాత్రమే)

సిలబస్: 8,9,10 తరగతుల గణితము, సైన్స్ మరియు "విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి" మెటీరియల్.

బహుమతులు: ప్రశంసా పతం, జాపిక మరియు నగదు (నగదు టీం లకు ఇవ్వబడును)

======================

జిల్లా స్థాయి:

ప్రధమ బహుమతి: రూ.4,500

ద్వితీయ బహుమతి: రూ.3,000

రాష్ట్ర స్థాయి:

ప్రధమ బహుమతి: రూ.15,000

రాష్ట్ర ద్వితీయ బహుమతి: రూ.12,000

తృతీయ బహుమతి: రూ.9,000

(రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులు రూ.6,000/- చొప్పున నగదు బహుకరించబడును)

======================

పోస్టర్ కాంపిటీషన్: జనరల్ థీమ్ మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ కృషి

8 మరియు 9 తరగతుల నుండి ఇద్దరు (రెండు ప్రెజంటేషన్లు) ఒక పాఠశాల నుండి అనుమతించబడును.

బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు.   

పాఠశాల కో-ఆర్డినేటర్లు ది.15-11-2024 లోపు విద్యార్థుల పేర్లను www.bvmap.org ద్వారా నమోదు చేయవలేను.

======================

బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు

జిల్లా స్థాయి:

జిల్లా ప్రధమ బహుమతి: రూ.1,500

ద్వితీయ బహుమతి: రూ.1,000

రాష్ట్ర స్థాయి

ప్రధమ బహుమతి : రూ.5,00

ద్వితీయ బహుమతి : రూ.3,000

తృతీయ బహుమతి: రూ.2,000

(రాష్ట్రస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు రూ.1,500/- చొప్పున నగదు బహుకరించబడును)

=======================

REGISTRATION

SCIENCE QUIZ DETAILS

POSTER COMPETITION DETAILS

SHORTS/REELS COMPETITION DETAILS

PROCEEDINGS

SCHEDULE

GUIDELINES

SYLLABUS & STUDY MATERIALS

KOUSHAL-2024 WEBSITE

BVM AP WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags