TG TET-2024-25: All the Details Here
తెలంగాణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024-25: పూర్తి వివరాలు ఇవే
=====================
తెలంగాణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024-25 నిర్వహణకు
సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ
మండలి(ఎస్ సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024-25
అర్హత:
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ లో అర్హత సాధించడం తప్పనిసరి.
వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం
చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు.
పరీక్ష
విధానం: టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్సీ, ఎన్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్టీ
రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్టీ లో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు
నిర్ణయిస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2024
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 20.11.2024,
పరీక్ష
తేదిలు: 01.01.2025 నుండి 20.01.2025 వరకు
=====================
=====================
0 Komentar