Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AISSEE-2025: All India Sainik Schools Entrance Examination – 2025- All the Details

 

AISSEE-2025: All India Sainik Schools Entrance Examination – 2025- All the Details

అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష -2025 – పూర్తి వివరాలు ఇవే

=======================

> దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.

> ఏఐఎస్ఎస్ఈఈ-2025 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.

> ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

ముఖ్యమైన వివరాలు:

పరీక్ష ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.650

అర్హతలు: ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 31.03.2025 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-12-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 13-01-2024

=======================

PUBLIC NOTICE

INFORMATION BULLETIN

APPLY HERE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags