AP BIE: Intermediate Examinations-2024-25:
All the Details Here
ఏపీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2024-25: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 16-04-2025
> ఇంటర్ మార్కుల షార్ట్ మెమోలు విడుదల
> సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
> సప్లిమెంటరీ, రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్ లింక్ లు & ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 13/04/2025 నుంచి 22/04/2025 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 15/04/2025 నుంచి 22/04/2025 వరకు
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 12/05/2025 నుంచి 20/05/2025 వరకు
======================
UPDATE 12-04-2025
ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల (2025)
INTER 1ST
YEAR (GENERAL) RESULTS LINKS
======================
INTER 1ST
YEAR (VOCATIONAL) RESULTS LINKS
======================
INTER 2ND
YEAR (GENERAL) RESULTS LINKS
======================
INTER 2ND
YEAR (VOCATIONAL) RESULTS LINKS
======================
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాల ను తెలుసుకొనే విధానం:
1. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
2. Hi అని టైప్ చేయండి.
3. మనమిత్ర వాట్సాప్ నుంచి రిప్లయ్
వస్తుంది.
4. అక్కడ క్లిక్ చేసి ‘విద్య సేవలు’
అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
======================
UPDATE 11-04-2025
ఏపీ ఇంటర్
పరీక్షలు-2025: ఫలితాల అప్డేట్ ఇదే
ఏపీ ఇంటర్
ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11.00 గంటలకు
వెల్లడించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
ఎక్స్ వేదికగా తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం
11 గంటలకు ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈసారి వాట్సప్ లో
కూడా రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
1. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
2. Hi అని టైప్ చేయండి.
3. మనమిత్ర వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.
4. అక్కడ క్లిక్ చేసి ‘విద్య సేవలు’ అనే ఆప్షన్ సెలక్ట్
చేసుకోండి
🚨 Intermediate Results Update:🚨
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
Kindly note that the results for the Intermediate Public Examination (IPE) 2025 for 1st and 2nd-year students will be available on 12th April, 2025 from 11 AM onwards!
Students can check their results online at https://t.co/UDtk11bzit.…
====================
UPDATE 21-02-2025
ఏపీ
ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
‘మన మిత్ర’ సర్విస్ ద్వారా వాట్సప్ లో డౌన్లోడ్ చేసుకోండి
విద్యార్థులు వాట్సప్ (95523 00009) ద్వారా శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
CLICK
HERE FOR WHATSAPP NUMBER
పరీక్షల
తేదీలు: 01/03/2025
నుండి 20/03/2025 వరకు
====================
UPDATE
07-02-2025
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు ‘మన మిత్ర’ వాట్సప్
లో డౌన్లోడ్ కి అవకాశం
విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్
టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్
ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు
ఉన్నారు.
CLICK
HERE FOR WHATSAPP NUMBER
CLICK FOR PRACTICAL HALL
TICKETS
ప్రాక్టికల్ పరీక్షల తేదీలు: 10/02/2025 నుండి 20/02/2025 వరకు
వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం
1. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
2. Hi అని టైప్ చేయండి.
3. మనమిత్ర వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.
4. ఆ మెసేజ్లో కిందన సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
5. అనంతరం సేవలలో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్
కనిపిస్తుంది బాక్స్ దయచేసి సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది.
6. అక్కడ క్లిక్ చేసి ‘విద్య సేవలు’ అనే ఆప్షన్ సెలక్ట్
చేసుకోండి
7. అనంతరం సెలక్ట్ హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది.
8. అందుబాటులో ఉన్న హాల్ టికెట్లు గ్రీన్ సింబల్
కనిపిస్తుంది.
9. అనంతరం రోల్ నంబర్, ఫస్టియర్
హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేది వంటి వివరాలు ఎంటర్ చేయండి.
10. మీ హాల్ టికెట్ కనపడుతుంది - డౌన్లోడ్ చేసుకోండి.
====================
రాష్ట్రం లో
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్
బోర్డు గురువారం బుధవారం (Dec 11) విడుదల చేశారు.
మార్చి 1 నుంచి మార్చి 20
వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ
పరీక్షలు జరుగుతాయి.
అలాగే ఇంటర్
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు జరుగును.
====================
ఇంటర్
పరీక్షల తేదీలు: 01/03/2025 నుండి 20/03/2025 వరకు
ప్రాక్టికల్
పరీక్షల తేదీలు: 10/02/2025 నుండి 20/02/2025 వరకు
‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 01/02/2025
‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 03/02/2025
====================
====================
0 Komentar