AP Cabinet Meeting
Highlights – 03/12/2024
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 03/12/2024
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing and Sri P. Narayana, Hon'ble Minister for Municipal
Administration & Urban Development, at Publicity Cell, Block-04, AP Secretariat
on 03-12-2024 LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=IHkNPd3kwjg
=====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ‘I &PR’ శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ లో వివరించారు.
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
1. పీఎం ఆవాస్ యోజన
గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని
గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
2. సమీకృత
పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్
పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
3. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్
చట్ట సవరణకు ఆమోదం.
4. పొట్టి
శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15) ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు
ఆమోదం.
5. ఐటీ
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం.
6. ఏపీ
టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం.
7. ఏపీ
మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
8. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి
ప్రాజెక్టులను ఆమోదం.
=====================
0 Komentar