AP Cabinet Meeting Highlights – 19/12/2024 – Mid-Day Meals for Inter Students
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 19/12/2024 - జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing and Sri P. Narayana, Hon'ble Minister for Municipal
Administration & Urban Development, at Publicity Cell, Block-04, AP Secretariat
on 03-12-2024 LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=i0gpOzfCm24
====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ‘I &PR’ శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ లో వివరించారు.
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
> అమరావతి
నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి
చేసేందుకు నిర్ణయం.
> హడ్కో
ద్వారా రూ.11వేల కోట్లు రుణం
తీసుకునేందుకు కేబినెట్ అనుమతి.
> జర్మనీకి
చెందిన కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ. 5 వేల కోట్ల
రుణానికి ఆమోదం.
> 45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు
సీఆర్డీఏకు అనుమతి.
> బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు ఆమోదం.
> ధాన్యం
కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం
> పోలవరం
ఎడమ కాల్వ రీటెండర్ కు అనుమతి.
> పుంగనూరు
బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం.
> క్లీన్
ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు
> రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల
ఏర్పాటు.
> రాష్ట్రంలోని
475
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి.
====================
0 Komentar