AP: SSC Public
Exams 2024-25: All
the Details
ఏపీ: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2024-25: పూర్తి వివరాలు ఇవే
==================
PRESS
NOTE ON SS EXAM POSTPONEMENT
UPDATE 28-03-2025
సోషల్
స్టడీస్ పరీక్ష తేదీ అప్డేట్
మార్చి 2025, SSC &
APOSS పబ్లిక్ పరీక్షల 7వ రోజు నిర్వహణపై DLOలు, RJDSE, DEOలు మరియు ACGEలతో 28-03-2025న సాయంత్రం 05:00 గంటలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ మినిట్స్.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం 31-03-2025 (సోమవారం) రంజాన్ సందర్భంగా సెలవు
దినంగా ప్రకటించింది. కావున సోషల్ స్టడీస్
పరీక్ష 01-04-2025 (మంగళవారం)న నిర్వహించబడుతుంది.
==================
AP SSC Public Examinations – 2025:
Official Keys – Principles of Valuation (PoV)
==================
UPDATE 03-03-2025
ఏపీ: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 - హాల్ టికెట్లు విడుదల
పరీక్షల
తేదీలు: మార్చి 17 నుంచి ప్రారంభం (9.30 am to 12.45
pm)
HALL TICKETS OF
REGULAR STUDENTS
HALL TICKETS OF
PRIVATE STUDENTS
HALL TICKETS OF
OSSC PRIVATE STUDENTS
HALL TICKETS OF
VOCATIONAL STUDENTS
==================
‘మన మిత్ర’
సర్విస్ ద్వారా వాట్సప్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
విద్యార్థులు వాట్సప్ (95523 00009) ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
CLICK
HERE FOR WHATSAPP NUMBER
వాట్సాప్
ద్వారా ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం
1. వాట్సాప్
గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
2. Hi అని టైప్ చేయండి.
3. మనమిత్ర
వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.
4. ఆ
మెసేజ్లో కిందన సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
5. అనంతరం
సేవలలో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది బాక్స్ దయచేసి సేవను ఎంచుకోండి
అని కనిపిస్తుంది.
6. అక్కడ
క్లిక్ చేసి ‘విద్య సేవలు’ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
7. అనంతరం
సెలక్ట్ SSC హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది.
8. అనంతరం
అప్లికేషన్ నంబర్, పుట్టిన తేది
వంటి వివరాలు ఎంటర్ చేయండి.
9. మీ హాల్
టికెట్ కనపడుతుంది - డౌన్లోడ్ చేసుకోండి.
==================
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రం లో 2025 లో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర
ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది (2025) మార్చి 17 నుంచి 31 (ఏప్రిల్ 1) వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ
ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి
మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. ఫిజికల్
సైన్స్ & బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.40 గంటల వరకు జరుగును.
టైమ్ టేబుల్
మార్చి 17 - ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 21
- ఇంగ్లీష్
మార్చి 24
- మ్యాథ్స్
మార్చి 26 - ఫిజికల్ సైన్స్
మార్చి 28 - బయోలాజికల్ సైన్స్
మార్చి 31 / ఏప్రిల్ 1 - సోషల్ స్టడీస్
==================
AP SSC
Public Examinations – 2025: సబ్జెక్ట్ వారీగా మోడల్ ప్రశ్న పత్రాలు, బ్లూ
ప్రింట్లు & వెయిటేజీ వివరాలు
==================
AP SSC
Exams 2024-25: New Syllabus - 100 Days Action Plan – Guide Lines & Action
Plan
==================
10 వ తరగతి పబ్లిక్ పరీక్షల కొరకు
అన్ని సబ్జెక్టుల బూస్టర్ నోట్స్ 2024-25 (PSR
Digital Books)
==================
0 Komentar