Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS: SSC & Inter Examinations 2024-25 – All the Details Here

 

APOSS: SSC & Inter Examinations 2024-25: All the Details Here

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 25-04-2025

APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు

సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ - ఫీజు, దరఖాస్తు తేదీలు & పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు ఇవే

ముఖ్యమైన తేదీలు:

APOSS – మే (సప్లిమెంటరీ) 2025 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 26/04/2025 నుండి 30/04/2025 వరకు

APOSS – మే (సప్లిమెంటరీ) 2025 పరీక్షల తేదీలు: 19/05/2025 నుండి 24/05/2025 వరకు

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 26/05/2025 నుంచి 05/05/2025 వరకు

రీకౌంటింగ్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 200

రీవెరిఫికేషన్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000

MAY-2025 EXAM FEE PAYMENT LINK

MAY-2025 EXAMS TIME TABLE

MAY-2025 EXAMS FEE DATES

RV RC FEE DATES & DETAILS

RV RC FEE PAYMENT LINK

WEBSITE

====================

UPDATE 23-04-2025

APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల

CLICK FOR SSC RESULTS

CLICK FOR INTER RESULTS

CLICK FOR RESULTS ON WHATSAPP

PRESS NOTE ON RESULTS

WEBSITE

====================

UPDATE 21-04-2025

ఏపీ: ఓపెన్ స్కూల్ పదవ తరగతి & ఇంటర్ ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పదవ తరగతి & ఇంటర్ ఫలితాల విడుదల తేదీ మరియు సమయం వివరాలు ఖరారు అయ్యాయి. ఏప్రిల్ 23 (బుధవారం) ఉదయం 10గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

WEBSITE

====================

UPDATE 09-03-2025

APOSS: పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 17/03/2025 నుండి 28/03/2025 వరకు

DOWNLOAD HALL TICKETS

CLICK FOR SSC EXAM TIME TABLE

WEBSITE

====================

UPDATE 25-02-2025

APOSS: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 03/03/2025 నుండి 15/03/2025 వరకు

DOWNLOAD HALL TICKETS

CLICK FOR INTER EXAM TIME TABLE

WEBSITE

==================

UPDATE 31-01-2025

APOSS: SSC & Inter Examinations 2024-25: పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఇంటర్ పరీక్షల తేదీలు: 03/03/2025 నుండి 15/03/2025 వరకు

పదవ తరగతి పరీక్షల తేదీలు: 17/03/2025 నుండి 28/03/2025 వరకు

CLICK FOR INTER EXAM TIME TABLE

CLICK FOR SSC EXAM TIME TABLE

WEBSITE

====================

సార్వత్రిక విద్యా పీఠం 2024-25 విద్యా సంవత్సరం కి సంభంధించిన పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు విడుదల అయ్యాయి. 

ముఖ్యమైన తేదీలు:

పరీక్ష రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 23/12/2024

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 31/12/2024 

పరీక్ష రుసుము చెల్లింపు తేదీలు (అపరాధ రుసుము తో): 10/01/2025

=====================

FEE PAYMENT LINK

EXAMS FEE DUE DATES

WEBSITE

=====================

0 Komentar

Google Tags