BRAOU: B.Ed.,
Special Education (SE) Entrance Test 2024-25: All the Details
అంబేద్కర్
ఓపెన్ వర్సిటీ: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2024-25 ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE 28-12-2024
BRAOU: B.Ed., Special Education (SE) Entrance Test 2024-25: ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
ప్రవేశ పరీక్ష తేదీ: 31-12-2024
=======================
డా.బీ.ఆర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) - బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రామ్
వ్యవధి రెండున్నరేళ్లు. గరిష్ఠంగా ఐదేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అయిదు
సెమిస్టర్లు ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సెలింగ్
ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లీష్, తెలుగు
మాధ్యమాల్లో కోర్సు చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పెషలైజేషన్‌లు
1. విజువల్ ఇంపెయిర్‌మెంట్
2. హియరింగ్ ఇంపెయిర్‌మెంట్
3. ఇంటలెక్చువల్ డిజెబిలిటీ
ప్రోగ్రామ్
ఫీజు: రూ.40,000
దరఖాస్తు
ఫీజు: రూ.1000, S.C./S.T/PWD లకు రూ.750
ముఖ్యమైన
తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 02-12-2024
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2024
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుము తో): 25-12-2024
హాల్
టికెట్స్ డౌన్‌లోడింగ్ తేదీ: 28-12-2024
ఎంట్రెన్స్
టెస్ట్ తేదీ: 31-12-2024
=======================
=======================
0 Komentar