Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cabinet Approves for 85 New Kendriya Vidyalayas & 28 Navodaya Vidyalayas – Details Here

 

Cabinet Approves for 85 New Kendriya Vidyalayas & 28 Navodaya Vidyalayas – Details Here

కేంద్ర క్యాబినెట్ ఆమోదం: దేశ వ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు & 28 నవోదయ విద్యాలయాలు

=====================

కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు(KVs, 28 నవోదయ విద్యాలయాల (NVS)ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం (Dec 6) జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నూతన కేవీల ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 82వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది.

ఏపీలో ఏర్పాటు చేయనున్న కేవీలు:

అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు:

తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags